andhra pradesh chief minister ys jagan made sensational comments on opposition tdp once again. jagan says that tdp allegedly restricting govt programmes through courts.
#ysjagan
#ysjaganmohanreddy
#TDP
#Ysrcp
#highcourt
#andhrapradesh
#supremecourt
#chandrababunaidu
#vijayawada
#VanaMahotsavam
#Amaravati

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తొలగించిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి అదే పదవిలో నియమించాలని హైకోర్టు, సుప్రీంకోర్టులో టీడీపీ నేతలు పిటిషన్లు వేశారు. చివరికి హైకోర్టు ఆదేశాలతో గవర్నర్ ఇవాళ నిమ్మగడ్డను తిరిగి నియమించాలని ప్రభుత్వానికి సూచించారు.